skip to main
|
skip to sidebar
mounam vidichina hrudayam
_______sailor______
Tuesday, January 18, 2011
అలరించిన విరిబాలకు విన్నవించనీ ..
కనిపించిన కళ్యాణికి కలను తెలుపనీ..
కదిలొచ్చిన కన్యామణి కనుల ఎదుటనే ..
కమనీయపు భావాలని కధగా మలచనీ..
చివురాశల గంధానికి చిరకాలపు బంధమవమనీ..
చిగురించిన ప్రాయానికి సిరిగంధపు నీడనిమ్మనీ..
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
Followers
Blog Archive
▼
2011
(8)
▼
January
(8)
నా నువ్వని .. నీ నేనని
అలరించిన విరిబాలకు విన్నవించనీ ..కనిపించిన కళ్యాణి...
నేను.అంతులేని ఆలోచనల ఆకారం నేను ..అలుపులేని అన్వేష...
నిదురనదిలో నావికుడినై కలల లోకం చేరబోయే తలపు నాది...
విరహాల వరదలలో నా ఊపిరాడదు .. సందేహాల పరదాలలో నీ ...
వెల్లువైన నా ఆనందం వెన్నెలైనప్పుడు .. పంచడానికి ప...
యుగాల నా అన్వేషణ నీ ఆసరా తో అనుభూతిగా మారగా ..ఈ క్షణం
నిదురలో నా కల
►
2010
(2)
►
March
(1)
►
February
(1)
►
2009
(6)
►
July
(4)
►
June
(2)
About Me
madigeetham
View my complete profile
No comments:
Post a Comment