Monday, July 6, 2009

కమ్మని నీ స్నేహం



అలిసిన నా కన్నుల్లో ఓ కమ్మని కల నీ స్నేహం

మూగబోయిన నా పెదవుల పై ఓ చిరునవ్వు నీ స్నేహం

ఆగక సాగే నా పయనం లో ఓ చల్లని మజిలి నీ స్నేహం

నా హృదయపు ప్రతి స్పందనకూ... ప్రతిస్పందన నీ స్నేహం ... :)

1 comment:

  1. నా హృదయపు ప్రతి స్పందనకూ... ప్రతిస్పందన నీ స్నేహం ... :)

    idi really true...

    kev undira..sail..champesav..

    ReplyDelete