_______sailor______
నందనవనమున పుష్పం నీవు
పుష్పమందు మకరందం నీవు
మకరందమున మధురం నీవు
మధురమైన ఆ భావన నీవే ..
No comments:
Post a Comment